Rebellion | Jiddu Krishnamurti। Part 11 | విశ్వవిఖ్యాత తత్త్వవేత్త । జిడ్డు కృష్ణమూర్తి । 11 వ భాగం

Rebellion | Jiddu Krishnamurti। Part 11 | విశ్వవిఖ్యాత తత్త్వవేత్త । జిడ్డు కృష్ణమూర్తి । 11 వ భాగం

June 2, 2026 · 39 min · Episode 694

About this episode

This episode explores the life and philosophy of Jiddu Krishnamurti, emphasizing his teachings on self-awareness and freedom from societal constraints.

ప్రపంచ గురువుగా ఎదురు చూసిన వ్యక్తి… అదే ప్రపంచానికి “నన్ను అనుసరించవద్దు” అని చెప్పినవాడు Jiddu Krishnamurti. మదనపల్లెలో జన్మించిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన తత్వవేత్తగా ఎలా మారాడో ఇదే ఆ కథ. మతాలు, గురువులు, సిద్ధాంతాలను తిరస్కరించి “సత్యం మార్గం లేని భూమి” అని ప్రకటించిన ఆయన, మన జీవితాన్ని కాదు… మన మనసును ప్రశ్నించమని సవాలు విసిరాడు. భయం, అసూయ, బాధ మనలోనే ఎలా పుడతాయో చూపిస్తూ, నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉందని గుర్తుచేశాడు. వేలాది అనుచరులు ఉన్నా ఒక్కరినీ అనుసరించవద్దని చెప్పిన అరుదైన వ్యక్తి ఆయన. తత్వశాస్త్రం కాదు… జీవితమే ఒక పరిశోధన అని నిరూపించిన ఆలోచనకర్త. శాస్త్రవేత్తలతో, విద్యావేత్తలతో, సాధారణ మనుషులతో సమానంగా సంభాషించిన అతని మాటలు పుస్తకాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి విలువైన సూత్రాలు అని అనేకమంది నమ్ముతారు.. జిడ్డు కృష్ణమూర్తి జీవితం ఒక కథ కాదు… ప్రతి మనిషి తనను తాను తెలుసుకునే ప్రయాణానికి ఒక ఆహ్వానం.జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 11 వ భాగంః ఇందులో Nitya's last days Krishna away from Nitya Nitya's death impact on Krishna Murthy Change in the thought process మరిన్ని విశేషాలు 12 వ భాగంలో.. KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/

People in this episode

Host: kiranprabha

Topics covered

Keywords

Mentioned in this episode

Places: Madnapalle

More episodes of KiranPrabha Telugu Talk Shows

Explore listener stats, chart rankings, contacts and more on the KiranPrabha Telugu Talk Shows podcast page.