
This episode discusses the concept of good debt versus bad debt and how to use debt as a tool for building wealth.
Debt అంటే మీకు భయమా? లేక అది మీ future ని build చేసే tool అవుతుందా? చాలా మంది salaried employees Debt అంటే చెడు అని నమ్ముతారు. కానీ నిజం ఏమిటంటే... Debt enemy కాదు... Wrong usage enemy. ఈ powerful podcast episode లో మీరు తెలుసుకునేది: ✅ Good Debt అంటే ఏమిటి? ✅ Bad Debt ఎలా గుర్తించాలి? ✅ EMI trap నుంచి ఎలా బయటపడాలి? ✅ Income పెరిగినా Wealth ఎందుకు పెరగదు? ✅ Financial Peace కోసం Root Analysis Wealth Model ఎలా పనిచేస్తుంది? ✅ Good Debt ని safely use చేసి long...
Host: MADHU KODIDALA
Explore listener stats, chart rankings, contacts and more on the MADHU KODIDALA -Wealth Expertise Podcast podcast page.