EP 46- మన ఆహార ప్రయాణం

EP 46- మన ఆహార ప్రయాణం

June 19, 2026 · 16 min · Season 4 · Episode 46

About this episode

The episode explores the evolving relationship between humans and food, focusing on health and the resurgence of millets in cooking.

ఆహారంతో మన అనుబంధం అనంత కాలం నుండీ ఉన్నదే!. కాలానుగుణంగా దాని తీరుతెన్నులు మారాయి. అంతే. తెలియనికాలంలో దొరికింది తిన్న మానవజాతి, ఆహారం గురించి తెలిశాక అన్నీ ఆలోచించే తిన్నది. ఎందుకు తినాలి, ఏమి తినాలి, ఎక్కడ ఏది తినాలి అన్న విషయం మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించింది. కానీ రాను రాను కడుపుకి, ఆరోగ్యానికీ కాక నాలుకకు తినటం అలవాటు పడటంతో మన దారి మారింది. అసలు ఆ మార్పు ఏమిటి? ఆహారంతో మన సంబంధం ఏమిటి? మిల్లెట్స్ తో మన జీవితానికి ఉన్న సంబంధాలు ఏమిటి? ఆ ధాన్యాలు మళ్ళీ ఇప్పుడు మన వంటఇళ్ళలో ఎందుకు దర్శనం ఇస్తున్నాయి.. వినండి ఈ సంచికలో ..

More episodes of Telugu Lessa

Explore listener stats, chart rankings, contacts and more on the Telugu Lessa podcast page.