[Telugu]   నేటి AI వ్యవస్థలకు నిజంగానే ఏదైనా అర్థమవుతుందా?

[Telugu] నేటి AI వ్యవస్థలకు నిజంగానే ఏదైనా అర్థమవుతుందా?

June 12, 2026

About this episode

The episode discusses whether AI systems truly understand the content they process and their capabilities in communication.

[Preview books] [ Borrow books ] [Pause] ChatGPT , Gemini, లేదా అలాంటిదే మరేదైనా కృత్రిమ మేధస్సుతో పనిచేసిన ఎవరైనా, వాటికి నిజంగానే అర్థమవుతుందని అనుకుని ఉంటారు. ఒక AI మనతో ఒక సాధారణ మనిషిలాగానే సంభాషిస్తుంది. అది హాస్యం చేస్తుంది. మన వ్యంగ్య వ్యాఖ్యలకు, చిన్నచిన్న అభ్యంతరాలకు కూడా మనుషుల్లాగానే స్పందిస్తుంది. మీ ఉపన్యాసానికి అవసరమైన ప్రజెంటేషన్ స్లైడ్లను సిద్ధం చేయమని మీరు అడిగితే, మీరు స్వయంగా చేసేదానికంటే బహుశా మరింత బాగా చేసి ఇవ్వగలదు. చాలామంది విద్యార్థులు తమ పాఠశాల, కళాశాల assignmentలను కూడా AI ద్వారానే చేయించుకుంటున్నారని నేను విన్నాను. అయితే, వాటికి విషయాలు అర్థమవుతాయని స్పష్టంగా చెప్పలేమా? You can borrow audio books directly from the author at https://tinyurl.com/mylibrary1234 at highly affordable prices.

More episodes of Let's THINK : By Dr.King, Swami Satyapriya

Explore listener stats, chart rankings, contacts and more on the Let's THINK : By Dr.King, Swami Satyapriya podcast page.