
This episode discusses how to reach ₹1 crore through a wealth-building system rather than just relying on salary.
Salary వస్తుంది… కానీ month end కి money ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదా…? మీ mind లో ఒక doubt ఉంటుంది… 👉 “నేను ఎప్పుడైనా ₹1 crore reach అవుతానా…?” 👉 “లేదా ఇది dream గానే మిగిలిపోతుందా…?” ఈ episode లో మీరు తెలుసుకుంటారు… ✔️ ₹1 crore అనేది income తో కాదు… SYSTEM తో ఎలా reach అవ్వాలో ✔️ Salary ఉన్న వాళ్లు చేసే biggest mistakes ఏమిటి ✔️ Simple గా follow చేయగలిగే 3 steps to build wealth ✔️ Emotional spending ని control చేసి money ని మీ side లో ఎలా తెచ్చుకోవాలో ఒక...
Explore listener stats, chart rankings, contacts and more on the MADHU KODIDALA -Wealth Expertise Podcast podcast page.