
The episode discusses why wealth may not be growing quickly despite earning an income and emphasizes the importance of a clear mindset and systematic approach.
మీరు ఎంత earn చేస్తున్నా… ఎందుకు మీ wealth fast ga grow అవ్వడం లేదు…? 👉 Salary వస్తోంది… కానీ నిలవడం లేదు 👉 Savings చేస్తున్నా… కానీ clarity లేదు 👉 Dreams ఉన్నాయి… కానీ direction లేదు ఈ podcast లో మీరు discover చేయబోయేది ఒక powerful truth… Wealth grow అవ్వడం slow కాదు… మీ system లేకపోవడం వల్లే slow అనిపిస్తుంది… మీ wealth ని faster ga grow చేయడానికి 👉 clear mindset 👉 simple system 👉 consistent actions ఎంత importantో ఈ episode లో deep ga అర్థమవుతుంది… ఒక్కసారి imagine చేయండి… ✨ EMI stress లేకు...
Explore listener stats, chart rankings, contacts and more on the MADHU KODIDALA -Wealth Expertise Podcast podcast page.